సరినెంచ సమయమురా సారసనయన
అగణితసుగుణ సాకేతరమణా రామా! |సరినెంచ సమయమురా |
అంతట నువురా ఆద్యంతము నువురా
అంతరంగమంతా ఆవరించినావురా
చింతలుమాపి చిత్తశాంతముసేయరా
సంతససారంగమై గంతులాడజేయరా రామా! |సరినెంచ సమయమురా |
కరుణాశరములు సంధించరా
దరిజేర దారి చూపించరా
కరములు మోడిచి మనసార
మరి మరి నిన్నే కొలుతునురా రామా! |సరినెంచ సమయమురా |
----------- వంశీ అగణితసుగుణ సాకేతరమణా రామా! |సరినెంచ సమయమురా |
అంతట నువురా ఆద్యంతము నువురా
అంతరంగమంతా ఆవరించినావురా
చింతలుమాపి చిత్తశాంతముసేయరా
సంతససారంగమై గంతులాడజేయరా రామా! |సరినెంచ సమయమురా |
కరుణాశరములు సంధించరా
దరిజేర దారి చూపించరా
కరములు మోడిచి మనసార
మరి మరి నిన్నే కొలుతునురా రామా! |సరినెంచ సమయమురా |
4 comments:
కరుణాశరములు సంధించరా
దరిజేర దారి చూపించరా
అద్భుతం అండీ!
thank u రసజ్ఞ gaaru!
Good One.. Inta Bhakti yela ? Vamsee. nijamgaa baagundi.
thanks vanaja gaaru! avunandee...ee madya..keertanulu ekkuva ga raastunna! enduko telidu! old posts lo inka konni keertanalu unnaay
meeku time unte choosi, mee abhiprayam cheppandi
thank you again!
Post a Comment