Sunday, September 4, 2011

స్వప్నశిల

ఒక కలవరం, వెనువెంట ఒక పరవశం
పదే పదే.......  
ఎందుకో తెలీదు....మునుపెన్నడూ లేదు!     
నింగిని నిలువున చీల్చే మెరుపులా  
కలలశిలలు ఒక రూపుదాల్చిన నిజంలా     
మబ్బుకొమ్మల చెట్టురాల్చిన చినుకుపువ్వులా
వేల వీణలు వేణువులు
కలగలిసి కురిసిన గమకపు వానలా
                                                            ------------ వంశీ 

2 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

బాగా రాస్తున్నారు .మీ..బ్లాగ్ బాగుంది. అభినందనలు

వంశీ కృష్ణ said...

thank you vanaja gaaru!

Post a Comment