పల్లవి: కుతి తీరదుగద నీ కుందనముల మోముగన
ఇన్ని చతురముల ధరనేలు సిరిపతి మాకు |కుతి|
చరణములచోటె మేటి వరమురా వనమాలి
తరుణములన్నిట తలపు వేలుపై వెలగ
మరణజనన వలయాల వదిలేవు మమ్ముల
పరమును కల్పించ నీ తరమే కదరా మాకు |కుతి|
కాలు ఇనపచువ్వల వలె ఎద దిగబడెమరణజనన వలయాల వదిలేవు మమ్ముల
పరమును కల్పించ నీ తరమే కదరా మాకు |కుతి|
పలు పాశముల సడలింప సమయమేదిరా
వాలు పొద్దుల వలె బతుకుసంధ్యలు కదలగ
మేలు జరిపించ నీవె మేరునగధరుడా మాకు |కుతి|
0 comments:
Post a Comment